ఏప్రిల్ 14 వరకు భారత్ బంద్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు కరోన వైరస్ ప్రభావంతో ఏప్రిల్ 14 వరకు యావత్ భారత దేశానికి లాక్డ్ డౌన్ ప్రకటించారు. ఈ మహమ్మారి చాలా ఉధృతంగా విజృంభించు చున్నందున మనము తీసుకోవలసిన జాగ్రత్తలు విధిగా పాటించాలి. సామాజిక దూరం పాటించండి. ఇంట్లో నుండి వీధిలోకి రాకండి. ఎక్కువ మందికి కరోన సోకితే అందరికి …